బహ్రెయిన్‌, కువైట్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-06-24T09:31:28+05:30 IST

ఆసియా హ్యాండ్‌బాల్‌ పురుషుల క్లబ్‌ లీగ్‌ చాంపియన్‌షి్‌పలో గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో బహ్రెయిన్‌, కువైట్‌ జట్లు గెలుపొందాయి.

బహ్రెయిన్‌, కువైట్‌ గెలుపు

ఆసియా హ్యాండ్‌బాల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా హ్యాండ్‌బాల్‌ పురుషుల క్లబ్‌ లీగ్‌ చాంపియన్‌షి్‌పలో గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో బహ్రెయిన్‌, కువైట్‌ జట్లు గెలుపొందాయి. బహ్రెయిన్‌కు చెందిన అల్‌ నజ్మా క్లబ్‌ 31-25 స్కోరుతో ఇరాన్‌ క్లబ్‌ మెస్‌కెర్మన్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో అల్‌ కువైట్‌ 33-23తో ఖతార్‌కు చెందిన అల్‌ వక్రాపై విజయం సాధించింది. 

Updated Date - 2022-06-24T09:31:28+05:30 IST