Advertisement
Advertisement
Abn logo
Advertisement

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న pv sindhu

హైదరాబాద్: బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో బ్రౌన్స్ మెడల్ గెలిచిన తరువాత భాగ్యలక్ష్మి అమ్మవారిని సింధు తొలిసారిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు ఆలయం కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. 

Advertisement
Advertisement