నోటి దుర్వాసన ఇలా దూరం

ABN , First Publish Date - 2022-08-02T10:48:26+05:30 IST

కీర దోసను గుండ్రని ముక్కలుగా తరిగి, ఒక స్లైస్‌ను నాలుక సహాయంతో అంగిటికి ఆనించి ఉంచాలి.

నోటి దుర్వాసన ఇలా దూరం

కీర దోసను గుండ్రని ముక్కలుగా తరిగి, ఒక స్లైస్‌ను నాలుక సహాయంతో అంగిటికి ఆనించి ఉంచాలి. ఇలా 90 సెకన్ల పాటు ఉంచితే, కీరాలోని ఫైటోకెమికల్స్‌ నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. దాంతో నోటి దుర్వాసన మటుమాయమవుతుంది.

Updated Date - 2022-08-02T10:48:26+05:30 IST