తాళ్లపొద్దుటూరును చుట్టు ముడుతున్న బ్యాక్ వాటర్..

ABN , First Publish Date - 2020-09-19T17:42:42+05:30 IST

కడప: గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ భారీగా పెరుగుతోంది. తాళ్ళప్రొద్దుటూరును బ్యాక్ వాటర్ చుట్టు ముడుతోంది.

తాళ్లపొద్దుటూరును చుట్టు ముడుతున్న బ్యాక్ వాటర్..

కడప: గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ భారీగా పెరుగుతోంది. తాళ్ళప్రొద్దుటూరును బ్యాక్ వాటర్ చుట్టు ముడుతోంది. తాళ్ళప్రొద్దుటూరు బీసీ కాలనీలో ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ముంపు వాసులు.. పరిహారం, పునరావాసం లేకుండానే బాధితులు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం తీరుపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

Updated Date - 2020-09-19T17:42:42+05:30 IST