తాళ్లపొద్దుటూరులో పెరుగుతున్న బ్యాక్ వాటర్..

ABN , First Publish Date - 2020-09-21T17:23:57+05:30 IST

కడప: గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతం తాళ్ళ ప్రొద్దుటూరులో బ్యాక్ వాటర్ పెరుగుతోంది.

తాళ్లపొద్దుటూరులో పెరుగుతున్న బ్యాక్ వాటర్..

కడప: గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతం తాళ్ళ ప్రొద్దుటూరులో బ్యాక్ వాటర్ పెరుగుతోంది. ముంపు వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గండికోట ప్రాజెక్టులో  అధికారులు నీటి నిల్వలు పెంచడం వల్ల బ్యాక్ వాటర్ పెరుగుతోంది.

Updated Date - 2020-09-21T17:23:57+05:30 IST