మొక్కల సంరక్షణపైనా దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-08-06T05:55:06+05:30 IST

మొక్కలు నాటడంతో పా టు సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. అద్దంకి పట్టణంలోని గరటయ్యకాలనీ సమీపం లో అభివృద్ధి చేయనున్న పార్క్‌ స్థలంలో, శ్రీ ప్ర కాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం కృష్ణచైతన్య, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ మొక్కలు నాటారు.

మొక్కల సంరక్షణపైనా దృష్టి సారించాలి
గరటయ్య కాలనీ పార్క్‌ స్థలంలో మొక్కను నాటుతున్న కృష్ణచైతన్య, చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య


అద్దంకి, ఆగస్టు 5 : మొక్కలు నాటడంతో పా టు సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొన్నారు. అద్దంకి పట్టణంలోని గరటయ్యకాలనీ సమీపం లో అభివృద్ధి చేయనున్న పార్క్‌ స్థలంలో, శ్రీ ప్ర కాశం  ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల  ఆవరణలో గురువారం కృష్ణచైతన్య, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ మొ క్కలు నాటడం, సంరక్షణను ప్రతి  పౌరుడు బా ధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలలో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మన్‌ దేసు పద్మేష్‌, కమిషనర్‌ ఫజులుల్లా, కౌన్సిలర్‌లు బాలు, నాగరాజు, గుంజి కోటేశ్వరరావు, జబ్బార్‌, సుఽధీర్‌, మే డం రమణ  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-06T05:55:06+05:30 IST