Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బేబీ పొటాటో, మటర్‌ డ్రై కర్రీ

బేబీ పొటాటో, మటర్‌ డ్రై కర్రీ

కావలసిన పదార్థాలు: బేబీ పొటాటో- 12, పచ్చి బఠానీ- ముప్పావు కప్పు, కారం- అర స్పూను, జీలకర్ర- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, చాట్‌ మసాలా పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: పాన్‌లో కాస్త నూనె వేసి కాగాక బేబీ ఆలు, పచ్చి బఠానీలు వేసి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి. కారం కూడా వేసి కలిపాక ముప్పావు కప్పు నీళ్లు ఇందులో పోసి తక్కువ మంట మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆలు, పచ్చి బఠానీలు ఉడికి, నీరంతా ఆవిరయ్యాక ఉప్పు, చాట్‌ మసాలా వేసి కలిపి స్టవ్‌ కట్టేస్తే కర్రీ రెడీ.

క్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీక్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీదహీ తడ్కాదహీ తడ్కాబెండకాయ పెరుగు కర్రీబెండకాయ పెరుగు కర్రీఅక్రూత్‌ కీ గలౌటీఅక్రూత్‌ కీ గలౌటీపానకం పానకం వడపప్పువడపప్పుపెసరపప్పు లడ్డుపెసరపప్పు లడ్డుబిస్కెట్లుబిస్కెట్లుకాకరకాయ పొడికాకరకాయ పొడిసగ్గుబియ్యం బోండాలుసగ్గుబియ్యం బోండాలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.