కసాపురంలో ఆయుష్య హోమం

ABN , First Publish Date - 2021-05-17T05:21:31+05:30 IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా పీడ విరగడ కావాలని కోరుతూ కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం ఆయుష్య హోమాన్ని నిర్వహించారు.

కసాపురంలో ఆయుష్య హోమం
దేవస్థానంలో ఆయుష్య హోమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

గుంతకల్లు, మే 16: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా పీడ విరగడ కావాలని కోరుతూ కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం ఆయుష్య హోమాన్ని నిర్వహించారు. దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదిత్యవారాన్ని పు రస్కరించుకుని నెట్టికంటి ఆలయంలో పరోక్ష సేవగా ఆయుష్య హోమా న్ని శాసో్త్రంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు నేతృత్వంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని హోమగృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:21:31+05:30 IST