విరాళం అందజేస్తున్న ఎమ్మెల్యే
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 26: అయోఽధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మా ణం, జాతీయ స్వాభిమాన పున:ప్రతిష్ఠకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మహాలక్ష్మి మంగళవారం రూ.లక్ష విరాళం అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట రూ.లక్ష చెక్కును సమితి సభ్యురాలు కర్రి పద్మక్ష, నారాయణకు అందజేశారు.