అగ్ని ప్రమాదాలు.. నివారిద్దాం ఇలా..

ABN , First Publish Date - 2021-04-16T06:19:21+05:30 IST

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కొవ్వూరు అగ్నిమాపక శాఖాధికారి కె.సత్యానందం అన్నారు.

అగ్ని ప్రమాదాలు.. నివారిద్దాం ఇలా..
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్న కొవ్వూరు సిబ్బంది

కొవ్వూరు, ఏప్రిల్‌ 15: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కొవ్వూరు అగ్నిమాపక శాఖాధికారి కె.సత్యానందం అన్నారు. పట్టణంలోని విజయవిహార్‌ సెంటర్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, వాటర్‌ట్యాంక్‌ సెంటర్లలో గురువారంఅవగాహన సదస్సులు నిర్వహించారు.

Updated Date - 2021-04-16T06:19:21+05:30 IST