Abn logo
Oct 28 2020 @ 06:50AM

బాలరత్న, బాలతేజం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Kaakateeya

హైదరాబాద్ : బాలల దినోత్సవం సందర్భంగా శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ ప్రతిభావంతులైన బాలబాలికలకు బాలరత్న, బాల తేజం పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు సంస్థ స్థాపక కార్యదర్శి జి. కృష్ణ  తెలిపారు. నృత్యం, సంగీతం, చిత్ర లేఖనం, ఇంద్రజాలం, మిమిక్రీ, క్రీడలు, వాయిద్యం, కరాటే తదితర రంగాలలో ప్రతిభ గల తెలుగు రాష్ర్టాల  బాలబాలికలు 14 సంవత్సరాల లోపు ఉన్న వారు నవంబర్‌ 3వ తేదీలోపు  దరఖాస్తులు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9494523562, 9390354562 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Advertisement
Advertisement