అవకాడో కేర్‌

ABN , First Publish Date - 2020-11-30T05:30:00+05:30 IST

ఒక అవకాడో ఫ్రూట్‌ను తీసుకుని అరటిపండు, కోడిగుడ్డు పచ్చసొనను చేర్చి మెత్తగా పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌ మాదిరిగా పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి...

అవకాడో కేర్‌

ఒక అవకాడో ఫ్రూట్‌ను తీసుకుని అరటిపండు, కోడిగుడ్డు పచ్చసొనను చేర్చి మెత్తగా పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌ మాదిరిగా పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇది చర్మంలో ఉత్పత్తి అవుతున్న న్యాచురల్‌ ఆయిల్‌ను తగ్గించి మొటిమలు రాకుండా చేస్తుంది. ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

Updated Date - 2020-11-30T05:30:00+05:30 IST