Abn logo
Sep 17 2021 @ 23:53PM

ఆటో బోల్తా.. ఆయాకు తీవ్రగాయాలు

తీవ్రగాయాల పాలైన వెంకటసుబ్బమ్మ

గోపవరం, సెప్టెంబరు 17: ఆటో అదుపు తప్పి బోల్తాపడిన సంఘటనలో అం గన్‌వాడీ ఆయా వెంకటసుబ్బమ్మ తీవ్రంగా గాయ పడింది. ఆయాకు జ్వరం వస్తుండడంతో బ్రాహ్మ ణపల్లె నుంచి ఆటోలో బద్వేలు ఆస్పత్రికి వస్తుం డగా ఆటో అదుపు తప్పి  బోల్తాపడింది. ఘటనలో ముగ్గురు గాయపడగా వెంకటసుబ్బమ్మ తీవ్ర గాయాలపాలైంది.