Abn logo
Sep 4 2021 @ 18:23PM

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

గుంటూరు: జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలోని యనమదలలో మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. గత పరిచయంతో ఆటో ఎక్కిన మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. ప్రత్తిపాడు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసారు.  

క్రైమ్ మరిన్ని...