Advertisement
Advertisement
Abn logo
Advertisement

జకోవిచ్‌కు ఆస్ట్రేలియా బిగ్ షాక్.. మూడేళ్ల పాటు నిషేధం

మెల్‌బోర్న్: టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌పై ఆస్ట్రేలియా కన్నెర్ర చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం వెళ్లిన ఆయన కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో రెండోసారి వీసా రద్దు చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు ఆయన్ను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపించివేశారు.   


Advertisement
Advertisement