సీఏ లోటు రూ. 342 కోట్లు

ABN , First Publish Date - 2020-10-30T09:33:29+05:30 IST

కరోనా వైరస్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్‌ ధాటికి గత వేసవిలో సిరీ్‌సలేవీ జరగకపోవడంతో గణనీయమైన

సీఏ లోటు రూ. 342 కోట్లు

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్‌ ధాటికి గత వేసవిలో సిరీ్‌సలేవీ జరగకపోవడంతో గణనీయమైన ఆదాయాన్ని కోల్పోయింది. ఫలితంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 342 కోట్ల నికర లోటును ప్రకటించింది. గురువారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశం అనంతరం సీఏ ఈ వివరాలు వెల్లడించింది. 

Updated Date - 2020-10-30T09:33:29+05:30 IST