మహిళపై అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2021-09-14T23:40:05+05:30 IST

జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తండ గ్రామంలో గిరిజన మహిళపై

మహిళపై అత్యాచార యత్నం

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తండ గ్రామంలో గిరిజన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసాడు. ఇంట్లో మహిళ ఒంటిరిగా ఉండడంతో అదనుగా చూసుకొని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ ప్రతిఘటించింది. మహిళ ప్రతిఘటించండంతో ఆమెపై హత్యాయత్నానికి ఆ వ్యక్తి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.    

Updated Date - 2021-09-14T23:40:05+05:30 IST