బస్సులో చైన్‌స్నాచింగ్‌కు యత్నం

ABN , First Publish Date - 2022-05-18T05:44:02+05:30 IST

బస్సులో చైన్‌స్నాచింగ్‌కు యత్నం

బస్సులో చైన్‌స్నాచింగ్‌కు యత్నం

శంషాబాద్‌, మే 17: హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలి మెడలో నుంచి చైన్‌స్నాచింగ్‌ చేసేందుకు యత్నించిన వ్యక్తిని ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మంగళవారం సాయంత్రం సమీపంలో ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-05-18T05:44:02+05:30 IST