Abn logo
Apr 12 2021 @ 23:41PM

చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లు రువ్వడం హేమమైన చర్య

 సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల 

నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 12 : తిరుపతిలో సోమవారం టీడీపీ అధినేత రోడ్‌షోపై రాళ్లు రువ్వడం హేయమైన చర్య  ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఖండించారు. రోడ్‌షోకు అన్ని అనుమతులు తీసుకొని ప్రశాంతంగా ప్రచారంలో ఉండగా దానిని భగ్నం చేసేందుకు రాళ్లు రువ్వడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారన్నారు. 


Advertisement
Advertisement
Advertisement