Vijayawada: మద్యందుకాణం (Wine shop) ఉద్యోగిపై దాడి

ABN , First Publish Date - 2022-05-17T17:45:30+05:30 IST

‘ఫోన్ పే’ లేదని చెప్పిన మద్యందుకాణ (Wine shop) ఉద్యోగిపై దాడి జరిగింది. పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం కొనేందుకు వచ్చిన వారికి

Vijayawada: మద్యందుకాణం (Wine shop) ఉద్యోగిపై దాడి

Vijayawada: ‘ఫోన్ పే’ లేదని చెప్పిన మద్యందుకాణ (Wine shop) ఉద్యోగిపై దాడి జరిగింది. పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం కొనేందుకు వచ్చిన వారికి ఫోన్ పే  లేదని చెప్పడంతో వారు ఉద్యోగిపై దాడి చేశారు. దాడి ఘటనను బాధితుడు పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా వైసీపీకి చెందిన వారే దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  

Updated Date - 2022-05-17T17:45:30+05:30 IST