Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు: జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పులిచింతల పునరావాస కేంద్రంలో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతోంది.   

 

Advertisement
Advertisement