నిర్మల్ : జిల్లాలోని భైంసా పట్టణంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి(4)పై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలను పోలీసులు చేపట్టారు.