ఉక్కపోత

ABN , First Publish Date - 2021-04-22T06:18:07+05:30 IST

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత పెరిగింది.

ఉక్కపోత

గుంతకల్లులో 40.4 డిగ్రీలు నమోదు

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌21 : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత పెరిగింది. బుధవారం జిల్లాలో అత్యధికంగా గుంతకల్లులో 40.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.  పుట్లూరు  40, శింగనమల 39.6, గుమ్మఘట్ట 39.5, బత్తలపల్లి 39.2, సీకేపల్లి 39, యల్లనూ రు 38.9, కూడేరు 38.7,  కొత్తచెరువు 38.6, రామగిరి 38.2, పెద్దవడుగూరు 38.2, విడప నకల్లు 38.1, పెద్దపప్పూరు 38, డిగ్రీలు సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2021-04-22T06:18:07+05:30 IST