Abn logo
Sep 22 2021 @ 00:38AM

మొబైల్‌ ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

మౌలాలీ మృతదేహం

యాడికి, సెప్టెంబరు 21: స్థానిక వెంగమనాయుడు కాలనీకి చెందిన యువకుడు మౌలాలీ (21).. తల్లి త న మొబైల్‌ దాచిపెట్టడంతో మనస్తా పం చెంది సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మౌ లాలీ తండ్రి గతంలోనే మరణించా డు. బేల్దారి పనులు చేస్తూ మౌలా లీ.. తల్లి ఫకృబీ, అక్క, చెల్లెలును పోషించేవాడు. ఇటీవలే బైక్‌, స్మార్ట్‌ఫోన కొన్నాడు. అల్లరిగా తిరుగు తు న్నాడంటూ సోమవారం రాత్రి మౌ లాలీ స్మార్ట్‌ఫోనను తల్లి దాచిపెట్టి, మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లో ఫ్యానకు ఉరే సుకున్నాడు. మంగళవారం కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్ప త్రికి తరలించారు.