కొత్తగా 67 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-25T06:09:07+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు.

కొత్తగా 67 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, జూలై 24: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 155937 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇం దులో 154403 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1077 మంది మరణించారు. ప్రస్తుతం 457 మంది చికిత్స పొం దుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-07-25T06:09:07+05:30 IST