ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-26T13:44:55+05:30 IST

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు మొదలైంది. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.

Updated Date - 2022-06-26T13:44:55+05:30 IST