Atmakur bypoll - updates దూసుకుపోతున్న వైసీపీ

ABN , First Publish Date - 2022-06-26T15:56:14+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు.

Atmakur bypoll - updates దూసుకుపోతున్న వైసీపీ

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి వైసీసీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

6వ రౌండ్ ఫలితాలు ఇలా ఉన్నాయి. 

వైసీపీ అభ్యర్థి   మేకపాటి విక్రమ్ రెడ్డి -  31474

బీజేపీ అభ్యర్థి  భరత్ కుమార్ : 5618

బీఎస్పీ అభ్యర్థి   ఓబులేసు :1105

నోటా : 1341

6వ రౌండ్ (6 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 25,856  ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

==================

7వ రౌండ్  ఫలితాలు..

వైసీపీ అభ్యర్థి   మేకపాటి విక్రమ్ రెడ్డి : 35479

బీజేపీ అభ్యర్థి   భరత్ కుమార్ : 6561

బీఎస్పీ అభ్యర్థి   ఓబులేసు :1702

నోటా : 1485

7వ రౌండ్ (7 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై      28,918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

====================

8వ రౌండ్ ఫలితాలు :

వైసీపీ అభ్యర్థి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 40377

బీజేపీ అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 7485

బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :1963

నోటా : 1693

8వ రౌండ్ (8 రౌండ్లు కలిపి) ముగిసేసరికి  వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 32,892 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

===================

9వ రౌండ్ ఫలితాలు :

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 45924

బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 8315

బీఎస్పీ అభ్యర్థి  ఓబులేసు :2217

నోటా : 1943

9వ రౌండ్ (9 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌ పై  37,609 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated Date - 2022-06-26T15:56:14+05:30 IST