డాక్టర్‌ దత్తాత్రేయ ఆత్మకథ గ్రంథావిష్కరణ

ABN , First Publish Date - 2022-06-30T07:03:20+05:30 IST

ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్ర్తేయ ఆత్మకథను జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆవిష్కరించారు.

డాక్టర్‌  దత్తాత్రేయ ఆత్మకథ గ్రంథావిష్కరణ

అవనిగడ్డ టౌన్‌, జూన్‌ 29 : ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్ర్తేయ ఆత్మకథను జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆవిష్కరించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లు బుద్ధప్రసాద్‌ తెలిపారు. నోరి దత్తాత్రేయ లాంటి అరుదైన వైద్య నిపుణులు మన ప్రాంతంలో పుట్టడం గర్వకారణమన్నారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణతో కలిసి గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం అదృష్టమన్నారు. 

Updated Date - 2022-06-30T07:03:20+05:30 IST