రాష్ట్ర పోటీలకు అథ్లెటిక్స్‌ జిల్లా జట్టు ఖరారు

ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో ఈనెల 19 నుంచి వరుసగా మూడురోజులు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఖరారైంది.

రాష్ట్ర పోటీలకు అథ్లెటిక్స్‌ జిల్లా జట్టు ఖరారు


గుజరాతీపేట: గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో ఈనెల 19 నుంచి వరుసగా మూడురోజులు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఖరారైంది. ఈ విషయాన్ని జిల్లా అఽఽథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశ్వ రరావు, ఎన్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కె.ఇందు, జె.శివాని, ఎ.యామిని, టి.చాందిని, బి.పూజిత, ఆర్‌.అనూష, డి.నీలిమ, ఎం.శిరీషా, ఎ.విజయ, డి.లావణ్య, పి.రాజ్‌కుమార్‌, పి.నితిన్‌, జె.చంద్రమౌళి, బి.కాలి, జి.రాజేష్‌, జి.నేతాజి, జి.విద్యాశేఖర్‌, ఆర్‌.మణికంఠ, జి.రాజేష్‌, బి. సోను, ఎ.సాహస్‌, ఎ.రవి, ఎస్‌.లింగరాజు, కె.కృష్ణ, ఎల్‌.యశ్వంత్‌ కుమార్‌ లతో కూడిన జట్టు ఖరారైందన్నారు. 


 

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST