అంత రేటుకి దొంగమామ ఎలా కొన్నాడు? అచ్చెన్న

ABN , First Publish Date - 2020-02-22T09:52:38+05:30 IST

‘‘రూ.10 షేర్‌ని రూ.1440 పెట్టి కొనడానికి శ్రీనివాసన్‌ ఏమైనా నీకు పిల్లనిచ్చిన మామా..? మీ అమ్మకు తోడపుట్టిన నీ మరో మేనమామా..? నీ మామే(గంగిరెడ్డి) కొనలేదు ఒక్కో షేరు అంత రేటుపెట్టి..

అంత రేటుకి దొంగమామ ఎలా కొన్నాడు? అచ్చెన్న

‘‘రూ.10 షేర్‌ని రూ.1440 పెట్టి కొనడానికి శ్రీనివాసన్‌ ఏమైనా నీకు పిల్లనిచ్చిన మామా..? మీ అమ్మకు తోడపుట్టిన నీ మరో మేనమామా..? నీ మామే(గంగిరెడ్డి) కొనలేదు ఒక్కో షేరు అంత రేటుపెట్టి..!! ఇక నీ మే నమామ రవీంద్రనాథ రెడ్డి కొనేరకం ఎటూ కాదు ఆ రేటుకి..!!! మరి ఈ ‘దొంగ మామ’ ఎలా కొన్నాడు చెప్మా? సీబీఐ భారతి సిమెంట్స్‌ తీగ లా గింది. ఈడీ దెబ్బకు నీ డొంకలన్నీ కదిలాయా జగ్గూ దాదా..!’’ అని టీడీఎల్పీ ఉపనేత కే అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-02-22T09:52:38+05:30 IST