Abn logo
Sep 26 2021 @ 00:24AM

డీఈవోగా చంద్రకళ బాధ్యతలు స్వీకారం


ఆరిలోవ, సెప్టెంబరు 26: జిల్లా విద్యాశాఖాధికారిణిగా ఎల్‌.చంద్రకళ శని వారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టా రు. అనంతరం ఆమెను ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు ఇమం ది పైడిరాజు, గోపీనాథ్‌, కృష్ణకుమార్‌, తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అంద జేసి అభినందనలు తెలిపారు. తొలుత డీఈవో కార్యాలయ సిబ్బంది చంద్రకళకు ఘనంగా స్వాగతం పలికారు.