అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనరసయ్య సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-06-05T09:48:00+05:30 IST

విశాఖపట్నం సర్కిల్‌-1 అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ జి.లక్ష్మీనరసయ్యను సస్పెండ్‌ చేస్తూ లేబర్‌ కమిషనర్‌ రేఖారాణి ఉత్తర్వులు జారీచేశారు. నోవారిటీస్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారని,

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనరసయ్య సస్పెన్షన్‌

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం సర్కిల్‌-1 అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ జి.లక్ష్మీనరసయ్యను సస్పెండ్‌ చేస్తూ లేబర్‌ కమిషనర్‌ రేఖారాణి ఉత్తర్వులు జారీచేశారు. నోవారిటీస్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారని, ఫిర్యాదుదారుని బెదిరించి, లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2020-06-05T09:48:00+05:30 IST