అల్లూర్‌ ఇన్‌ఫ్రాతో అసెట్స్‌ అండ్‌ మోర్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2021-10-14T06:04:47+05:30 IST

అల్లూర్‌ ఇన్‌ఫ్రాకు చెందిన బెంగళూరులోని ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, ఇతర మేనేజిమెంట్‌ సేవలను అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రాప్‌టెక్‌ కంపెనీ అసెట్స్‌ అండ్‌ మోర్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

అల్లూర్‌ ఇన్‌ఫ్రాతో అసెట్స్‌ అండ్‌ మోర్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అల్లూర్‌ ఇన్‌ఫ్రాకు చెందిన బెంగళూరులోని ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, ఇతర మేనేజిమెంట్‌ సేవలను అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రాప్‌టెక్‌ కంపెనీ అసెట్స్‌ అండ్‌ మోర్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  ఫ్రాక్షనల్‌  ప్రాపర్టీ సేల్స్‌ ద్వారా  చిన్న ఇన్వెస్టర్లకు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడం,  ప్రాజెక్టుల మెయింటినెన్స్‌, రెంటల్‌ మేనేజిమెంట్‌ సేవలు మొదలైనవి అసెట్స్‌ అండ్‌ మోర్‌ అందిస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు హను ఎడ్లూరి తెలిపారు. 

Updated Date - 2021-10-14T06:04:47+05:30 IST