పంట నష్టం అంచనా వేస్తున్నాం: వరంగల్ కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-12T22:44:36+05:30 IST
జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్
వరంగల్: జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటనష్టం అంచనా వేస్తున్నామన్నారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లో వడగళ్ల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు.