ఈ నెల 9న అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-04T21:47:57+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 9వ తేదీన జరగనుందని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 9న అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 9వ తేదీన జరగనుందని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. women, children,disable and old age తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కమిటీ గుజరాత్ పర్యటన పై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. 

Read more