పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

ABN , First Publish Date - 2020-10-23T16:50:46+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలో తలా ఏడు, వేలూరు,

పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలో తలా ఏడు, వేలూరు, తెన్‌కాశి, తిరునల్వేలి జిల్లాల్లో తలా ఐదు, కాంచీపురం, తిరుపత్తూర్‌, రాణిపేట, కళ్లకురిచ్చి జిల్లాల్లో తలా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.


చెంగల్పట్టు జిల్లా 

1. షోలింగనల్లూర్‌ 2. పల్లావరం 3. తాంబరం 4. చెంగల్పట్టు 

5: తిరుపోరూర్‌ 6. సెయ్యూరు 7. మదురాంతకం


కాంచీపురం జిల్లా

1. అలందూర్‌ 2. శ్రీపెరుంబుదూర్‌ 3. ఉత్తర మేరూర్‌ 4. కాంచీపురం


తిరుపత్తూర్‌ జిల్లా

1. వాణియంబాడి 2. ఆంబూరు 3. జోలార్‌పేట 4. తిరుపత్తూర్‌

వేలూరు జిల్లా...1. కాట్పాడి 2. వేలూరు 3. అనైకట్టు 4. గుడియాత్తం 5. కీల్‌వైద్యానంకుప్పం


రాణిపేట జిల్లా....

1. అరక్కోణం 2. షోలింగర్‌ 3. రాణిపేట 4. ఆర్కాడు


విల్లుపురం జిల్లా...

1. సెంజి 2. మైలం 3. దిండివనం 4. వానూర్‌ 5. విల్లుపురం

6. విక్కిరవాండి 7. తిరుకోవిలూర్‌


కళ్లకురిచ్చి జిల్లా...

1. ఉళుందూర్‌పేట 2. రిషివందియం 3. శంకరాపురం 4. కళ్లకురిచ్చి (రిజర్వ్‌)


తిరునల్వేలి జిల్లా...

1. తిరునల్వేలి 2. అంబాసముద్రం 3. పాళయంకోట 4. నాంగునేరి 

5. రాధాపురం


తెన్‌కాశి జిల్లా...

1. శంకరన్‌కోవిల్‌ (రిజర్వ్‌) 2. వాసుదేవనల్లూర్‌ (రిజర్వ్‌) 

3. కడియనల్లూర్‌ 4. తెన్‌కాశి 5. అలంగుళం

Updated Date - 2020-10-23T16:50:46+05:30 IST