ఏసీబీ, సీఐడీలకు ఏఏస్పీలు

ABN , First Publish Date - 2020-10-01T08:15:39+05:30 IST

ఏసీబీ, సీఐడీ, లా అండ్‌ ఆర్డర్‌, విజిలెన్స్‌, ట్రాఫిక్‌ తదితర విభాగాల్లో ఏఎస్పీలను నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ ఉత్తర్వులు జారీచేశారు...

ఏసీబీ, సీఐడీలకు ఏఏస్పీలు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏసీబీ, సీఐడీ, లా అండ్‌ ఆర్డర్‌, విజిలెన్స్‌, ట్రాఫిక్‌ తదితర విభాగాల్లో ఏఎస్పీలను నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల డీఎస్పీ స్థాయి నుంచి పదోన్నతి పొందిన 33 మందిని ఆయా విభాగాలకు బదిలీ చేశారు. వీరిలో నలుగురికి శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్‌ లభించింది.

Updated Date - 2020-10-01T08:15:39+05:30 IST