కోటవురట్లలో స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన ఏఎస్పీ

ABN , First Publish Date - 2021-04-11T06:17:39+05:30 IST

మండల కేంద్ర మైన కోటవురట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటైన స్ట్రాంగ్‌ రూమ్‌ను నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా శనివారం పరిశీలించారు.

కోటవురట్లలో స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన ఏఎస్పీ
స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలిస్తున్న తుహిన్‌సిన్హా


కోటవురట్ల ఏప్రిల్‌ 10 : మండల కేంద్ర మైన కోటవురట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటైన స్ట్రాంగ్‌ రూమ్‌ను నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా శనివారం పరిశీలించారు. ఈ నెల8న మండలంలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కళాశాలలో భద్ర పర్చారు. ఇక్కడికి వచ్చిన ఏఎస్పీ ఎస్‌ఐ సురేష్‌కుమార్‌కు సూచనలు చేశారు.

Updated Date - 2021-04-11T06:17:39+05:30 IST