స్టేషన్‌లో ఏఎస్పీ తనిఖీలు

ABN , First Publish Date - 2020-07-12T10:41:33+05:30 IST

నెల్లూరులోని బాలాజీ నగర్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం అడిషనల్‌ ఏస్పీ (అడ్మిన్‌) పీ వెంకటరత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పాత

స్టేషన్‌లో ఏఎస్పీ తనిఖీలు

నెల్లూరు (క్రైం), జూలై  11 : నెల్లూరులోని బాలాజీ నగర్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం అడిషనల్‌ ఏస్పీ (అడ్మిన్‌) పీ వెంకటరత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పాత కేసుల వివరాలను అడిగి  తెలుసుకున్నారు. ఆ కేసుల ఫైల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రభలుతున్న సమయంలో పోలీసు సిబ్బంది స్వయంగా రక్షణ పొందుతూనే ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ రక్షణ వ్యవస్థలో సాంకేతికతతో కూడిన మార్పులు తీసుకు వచ్చారని, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-07-12T10:41:33+05:30 IST