గడప గడపతో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుంది: అశోక్ గజపతిరాజు

ABN , First Publish Date - 2022-05-30T20:07:28+05:30 IST

గడప గడప కార్యక్రమంలో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు..

గడప గడపతో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుంది: అశోక్ గజపతిరాజు

విజయనగరం : గడప గడప కార్యక్రమంలో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. మంత్రుల బస్సు యాత్రకు విజయనగరంలో వరుణదేవుడు కూడా అవకాశం ఇవ్వ లేదన్నారు. జైలు జీవితం గడిపిన జగన్ రెడ్డి ప్రజల కోసం జైలుకెళ్లారా?.. లేదంటే అవినీతి కేసుల్లో వెళ్లారా అనేది ప్రజలు గమనించాలని అశోక్ గజపతిరాజు సూచించారు.

Updated Date - 2022-05-30T20:07:28+05:30 IST