యాషెస్‌ ఆసీస్‌ వశం

ABN , First Publish Date - 2021-12-29T09:47:10+05:30 IST

యాషెస్‌ ఆసీస్‌ వశం

యాషెస్‌ ఆసీస్‌ వశం

మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

మెల్‌బోర్న్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీ్‌సను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. అరంగేట్రం పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌ (6/7) ఆరు వికెట్లతో అదరగొట్టడంతో.. మూడో టెస్ట్‌లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 5 టెస్ట్‌ల సిరీ్‌సను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సొంతం చేసుకుంది. 31/4తో మూడో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ 68 పరుగులకే కుప్పకూలింది. రూట్‌ (28), స్టోక్స్‌ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. స్టార్క్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 267 రన్స్‌కు ఆలౌటైంది. 



Updated Date - 2021-12-29T09:47:10+05:30 IST