కళ పత్రిక - కవితల పోటీ

ABN , First Publish Date - 2020-04-13T04:43:36+05:30 IST

కళ పత్రిక తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపు ప్రేరణతో కరోనా పై నిర్వహిస్తున్న కవితల పోటీకి కరోనాపై ప్రజల్లో అవగాహన...

కళ పత్రిక - కవితల పోటీ

కళ పత్రిక తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపు ప్రేరణతో కరోనా పై నిర్వహిస్తున్న కవితల పోటీకి కరోనాపై ప్రజల్లో అవగాహన తెచ్చే కవితలను కవులు 9848992826కు వాట్స్‌ఆప్‌కానీ, kalapatrika@gmail.comకు ఈమెయిల్‌గానీ ఏప్రిల్‌ 30లోగా పంపగలరు. 

మహమ్మద్‌ రఫీ


Updated Date - 2020-04-13T04:43:36+05:30 IST