నిందితులను చూపుతున్న పోలీసులు
తాడిపత్రి టౌన, జనవరి 14: మండలంలోని కోమలి గ్రామానికి చెంది న ముగ్గురు కోడిపందేలరాయుళ్లను శుక్రవారం అరె్‌స్ట చేసినట్లు రూరల్ సీ ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. వారి వద్ద నుంచి కోడి, కత్తులు, ద్విచక్రవాహ నం, రూ.6200 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.