సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-04T23:58:18+05:30 IST

జిల్లాలో ఆరుగురు సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు

సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఆరుగురు సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులను  చర్ల పోలీసులు అరెస్ట్ చేసారని  ఏఎస్పీ పేర్కొన్నారు. వీరంతా మూడేళ్లుగా మావోయిస్టుల దళంలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో ఒకరిని మైనర్‌గా గుర్తించామని ఏఎస్పీ వినీత్  ప్రకటించారు.  

Updated Date - 2021-09-04T23:58:18+05:30 IST