వైసీపీ నేతల చేతుల్లోకి ఆరోగ్యశ్రీ కార్డులు

ABN , First Publish Date - 2020-06-06T15:56:27+05:30 IST

విజయనగరం: ఆరోగ్యశ్రీ కార్డులు.. వైసీపీ నాయకుల చేతుల్లోకి చేరుకున్నాయి. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే..

వైసీపీ నేతల చేతుల్లోకి ఆరోగ్యశ్రీ కార్డులు

విజయనగరం: ఆరోగ్యశ్రీ కార్డులు.. వైసీపీ నాయకుల చేతుల్లోకి చేరుకున్నాయి. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్ధులు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయాల్సిన వలంటీర్లు చేతులెత్తేశారు. 

Updated Date - 2020-06-06T15:56:27+05:30 IST