మణిపాల్‌సిగ్నా ఆరోగ్య సంజీవని పాలసీ

ABN , First Publish Date - 2020-04-03T05:55:28+05:30 IST

మణిపాల్‌సిగ్నా.. ఆరోగ్య సంజీవని బీమా పాలసీని విడుదల చేసింది. కోవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌కు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని...

మణిపాల్‌సిగ్నా ఆరోగ్య సంజీవని పాలసీ

న్యూఢిల్లీ: మణిపాల్‌సిగ్నా.. ఆరోగ్య సంజీవని బీమా పాలసీని విడుదల చేసింది. కోవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌కు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని పేర్కొంది. ఇన్‌పేషంట్‌ హాస్పిటలైజేషన్‌, వైద్య చికిత్సల కోసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు హెల్త్‌ కవరేజీని ఈ పాలసీ ద్వారా అందించనుంది. 

Updated Date - 2020-04-03T05:55:28+05:30 IST