శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పరీక్షించిన ఆర్మీ

ABN , First Publish Date - 2022-08-06T09:12:15+05:30 IST

సైన్యంలో ఉపయోగిస్తున్న ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆర్మీ ఇటీవల శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పరీక్షించింది.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పరీక్షించిన ఆర్మీ

న్యూఢిల్లీ, ఆగస్టు 5: సైన్యంలో ఉపయోగిస్తున్న ఉపగ్రహ ఆధారిత సమాచార వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆర్మీ ఇటీవల శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను పరీక్షించింది. ఈ కార్యక్రమానికి ‘స్కైలైట్‌’ అని పేరు పెట్టింది. జూలై 25 నుంచి 29 వరకు ఐదురోజుల పాటు ఈ స్కైలైట్‌ కార్యక్రమం జరిగింది. 

Updated Date - 2022-08-06T09:12:15+05:30 IST