దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్ష రద్దు

ABN , First Publish Date - 2021-03-01T16:37:02+05:30 IST

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను అధికారులు రద్దు చేశారు. పేపర్‌ లీక్‌ కారణంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను

దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్ష రద్దు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను అధికారులు రద్దు చేశారు. పేపర్‌ లీక్‌ కారణంగా ఆర్మీ ప్రవేశ పరీక్షను అధికారులు రద్దు చేశారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్‌ లీక్‌ కేసులో పుణె బారామతిలో ముగ్గురిని అధికారులు అరెస్ట్‌ చేశారు.



Updated Date - 2021-03-01T16:37:02+05:30 IST