విజయం సాధించాలని ఆర్మీ అభ్యర్థులు హోమం

ABN , First Publish Date - 2022-08-17T05:46:53+05:30 IST

అగ్నిపథ్‌ ఎంపిక పరీక్షలో విజయం సాధించాలని కోరుతూ మంగళవారం స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో ఆర్మీ అభ్యర్థులు లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు.

విజయం సాధించాలని ఆర్మీ అభ్యర్థులు హోమం
లక్ష్మీగణపతి హోమంలో పాల్గొన్న అగ్నిపఽథ్‌ అభ్యర్థులు


చోడవరం, ఆగస్టు 16: అగ్నిపథ్‌ ఎంపిక పరీక్షలో విజయం సాధించాలని కోరుతూ మంగళవారం స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో ఆర్మీ అభ్యర్థులు లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. గత కొంతకాలంగా అగ్నిపథ్‌ ఎంపికల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు స్థానిక గణేష్‌ డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ పుల్లేటి గణేష్‌ ఆధ ్వర్యంలో విఘ్నేశ్వరాలయంలో పూజలు చేశారు. ఎంపిక పరీక్షల్లో విజయం సాధించేలా అనుగ్రహించాలని స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అభ్యర్థులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:46:53+05:30 IST