టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చుక్కెదురు

ABN , First Publish Date - 2021-12-22T00:25:39+05:30 IST

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చుక్కెదురు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చుక్కెదురు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చుక్కెదురయింది. వడ్డెర బస్తీలో గాంధీ, కార్పొరేటర్‌ హమీద్‌పటేల్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ బస్తీవాసులు నిలదీశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దాంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-12-22T00:25:39+05:30 IST